క్రీడల వల్ల మానసిక స్థైర్యం, శారీరక దారుడ్యం పెరుగుతాయి
. . . క్రీడాకారులకు అండగా ఉంటా . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పై దృష్టి సారించాలని, క్రీడల వల్ల మానసిక స్థైర్యం, శారీరక దారుడ్యం కలుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలోజరుగుతున్న '69వ ఎస్‌జీఎఫ్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ అండర్-17 (బాలబాలికల) టోర్నమెంట్, ఎంపికల పోటీల' కార్యక్రమానికి...