వ్యసనాలకు గురి కాకుండా ఉండేందుకు క్రీడలు తోడ్పడుతాయి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య . . . గిరిరాజ్ కళాశాల లో ఘనంగా క్రీడా మహోత్సవం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యువకులు వ్యసనాలకు గురి కాకుండా క్రీడలు తోడ్పడుతాయని, క్రీడలలో పాల్గొంటే మానసిక ఉల్లాసంతో పాటు, ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శనివారం క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా మహోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి....