మానసిక ఉల్లాసానికి క్రీడలు

హోరా హోరీగా వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ బహుమతులు అందజేసిన డిసిపి అడ్మిన్ బస్వా రెడ్డి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ   : యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని,క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని డిసిపి (అడ్మిన్)బస్వా రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  క్రికెట్ లీగ్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు క్రికెట్ లీగ్ ను ఎండి సుమన్ గౌడ్,అసద్ ఖాన్,వివేక్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  ఏర్పాటు...