యువ ప్రతిభను పెంపొందించడానికి క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేయాలి

  . . . స్పోర్ట్స్ స్కూల్ కోసం వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కేవీఆర్   కామారెడ్డి, బతుకమ్మ :   యువ ప్రతిభను పెంపొందించడానికి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి కామారెడ్డి జిల్లాలో సమగ్ర క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటా రమణా రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఉత్తరాది పంజాబ్ లో మాత్రమే స్పోర్ట్స్ విలేజ్ ఉందని అదే విధంగా దక్షణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి...