మానసిక ఉల్లాసానికి, మనోధైర్యానికి క్రీడలు దోహదపడతాయి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్ పల్లి, బతుకమ్మ : క్రీడలు మానవాళికి మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యకర జీవితానికి, మనోదైర్యాన్నిచ్చేందుకు దొహధపడతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన ఎస్ జీ ఎఫ్ మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు అనేవి కేవలం ఫిట్ నెస్ కోసమే...