ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఆనందోత్సవాల నడుమ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున పోటీలను నిర్వహించారు. పురుషులకు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ నందు, మహిళలకు సి ఎస్ ఐ చర్చి కాంపౌండ్ నందు డిసెంబర్ 17 పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఆదివారం జరిగిన ఆటల పోటీలను జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు ప్రారంభించారు .చర్చి కాంపౌండ్ లోమహిళల కోసం జరిగిన ఆటల పోటీలను ఉపాధి శిక్షణ శాఖ...