ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు
తొలి రోజు హోరా హోరీగా క్రికెట్ మ్యాచ్ క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న క్రీడా పోటీ లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ విజేతగా సాక్షి రాజు టీం, రన్నర్ గా నిలిచిన సతీష్ జట్టు నిలిచింది. జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ ప్రెస్...