గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు అభినందనీయం

కొత్తబాది టోర్నమెంట్ సీజన్ 4 విజేతకు కప్ అందజేసిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్    బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో ప్రభుత్వ  వ్యవసాయ సలహాదారులు పోచారం  శ్రీనివాస్  రెడ్డి,  తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్  కాసుల బాల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో కొత్తబాది , బాన్సువాడ జట్లు తలపడ్డాగ కొత్తబాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్లో విజేతగా నిలవగా రన్నర్ అప్ గా బాన్సువాడ ఫిష్ మార్కెట్ టీం నిలిచింది.రాష్ట్ర ఆగ్రో...