క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయి
పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫుట్బాల్ ఒక టీం గేమ్ అంటే ఆషామాషి క్రీడాకాదని, ఫుట్బాల్ టెక్నిక్ తో ఆడాల్సిన గేమ్ అని అన్నారు. ఫుట్బాల్ ను రోజుకు నాలుగు గంటలైనా సాధన చేసినప్పుడే ఫుట్బాల్ క్రీడా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ...