క్రీడలు మానసికొల్లాసాన్నిస్తాయి 

ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్  భీంగల్, బతుకమ్మ : క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం ఉంటుందని, ఆత్మస్థైర్యం పెరిగుతుందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని బాబాపూర్ లో నిర్వహిస్తున్న సీయమ్స్ కప్ 2024 మండల క్రీడాలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రీడా టోర్నమెంట్ ల నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ వేదికగా గ్రామీణ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని...