విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు ముఖ్యమే
. . . మండల స్థాయి సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి. . . . ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీంగల్, బతుకమ్మ విద్యార్థులకు చదువుతో పాటు నిజ జీవితంలో క్రీడలు కూడా ముఖ్యమేనని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని యు పీ ఎస్ బాబాపూర్ స్కూల్ లో సీ. ఎం కప్ 2026 మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు వాలీ...