మానసిక వికాసానికి క్రీడలు ప్రధానం
వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సృజనాత్మక శక్తి పెరుగుదలకు,మానసిక వికాసానికి క్రీడలు ప్రధానమని తెయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ ను ఆచార్య టి.యాదగిరిరావు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో బుధవారం ప్రారంభించారు. ఈ క్రీడలు 19 మార్చి నుండి 29 వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ. యాదగిరిరావు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ, క్రికెట్,...