క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతాయి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ట్రాన్స్కో ,డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ (బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ ) కార్యక్రమం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  జరిగిన బ్రిడ్జ్ ఛాంపియన్ షిప్ ను సోమవారం ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు కూడా వినియోగదారులతో...