విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవి
తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్ పల్లి, బతుకమ్మ : నిజ జీవితంలో విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలు కుడా అవసరమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో నిర్వహిస్తున్న మండల క్రీడత్సవాలను ఆయన కాగాడ వెలగించి ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడాలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా...