స్త్రీ జీవితంలో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనది
. . . విజ్ఞాన మహాసభల్లో ధరానంత భారతి స్వామి ఏర్గట్ల, బతుకమ్మ : స్త్రీ జీవితంలో ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైనదని, ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదని, అది మనసు శుద్ధి, ధర్మబద్ధమైన ఆలోచనలు, సహనం, ప్రేమ, సేవ భావనలను పెంపొందించడమని ధరానంద భారతి స్వామి అన్నారు. మండలంలోని గోదావరి నది తీరాన గల తడపాకల్ దత్త సాయి మందిర పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమాలయ వ్యవస్థాపకులు నిర్గుణ తత్వ మహారాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో...