ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తాయి
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : భారతమాత భజన పరివార్ ఇందూర్ నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తాయని యువతలో భక్తి, సేవా భావం పెంపొందిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలిఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమాధిపతులు శ్రీ శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్,...