ఆత్మీయ సమ్మేళనం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో2006-2007 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు సోమవారం నిజామబాద్ లోని రిసార్ట్స్ హోటల్లో చదువు నేర్పిన ఉపాధ్యాయ గురువులతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.2027లో జరిగే ఆత్మీయ సమ్మేళనం గురించి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి  వచ్చిన ఉపాధ్యాయ బృందం, శంకర్ గౌడ్,అబ్బయ్య, ఉమాదేవి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.విద్యార్థిని విద్యార్థులు ,అప్పుడు తాము చదువుకున్న పదవ తరగతి వరకు అన్ని మధుర క్షణాలు, మధురానుభూతులు, సార్లు నేర్పిన విద్యా బుద్ధులు, చిలిపి చేష్టలు, అన్ని నెమరు వేసుకోవడం జరిగింది,...