విద్యపై వెచ్చించేది ఖర్చు కాదు .. భవిష్యత్తు తరాలకు పెట్టుబడి
. . . ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల . . . అన్ని హంగులలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ . . . గత ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేశారు . . . రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని.. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టినట్లు...