రాజీ పద్ధతిన సత్వర న్యాయం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ   నిజామాబాద్, బతుకమ్మ : దీర్ఘాకాలం న్యాయ వివాదాలను కొనసాగించుకోవడం వలన ఎవరికి లాభం, ఎవరికి ఉపయోగమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగాణంలోని న్యాయసేవ సదన్ లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ, హరీష,బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్...