సుద్ధపల్లి గ్రామంలో శీతాకాలం ప్రత్యేక శిబిరం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సుద్ధపల్లి గ్రామంలో జాతీయ సేవా పథకం (యూనిట్ 1, తెలంగాణ యూనివర్సిటీ) ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని శనివారం ప్రొఫెసర్ జి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు, మూఢనమ్మకాల నివారణ, సేవాభావము, వయోజన విద్య, అక్షరాస్యత, స్వయం సహాయక సంఘాల ఆవశ్యకత, బాల కార్మికుల నివారణ, ధూమపానము, మద్యపానము వల్ల కలిగే నష్టాల గురించి గ్రామస్తులకు...