’ఏడీ గన్నర్‘ పై ప్రత్యేక వీడియో విడుదల

ఆపరేషన్ సిందూర్ లో వినియోగం సోషల్ మీడియాలో షేర్ చేసిన వెస్ట్రన్ కమాండ్ అధికారులు వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆపరేషన్ సిందూర్ లో వినియోగించిన ఏడీ గన్నర్ పై రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను వెస్ట్రన్ కమాండ్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైమానిక దాడుల దృశ్యాలు, కూలిపోయిన పాకిస్థానీ డ్రోన్లను ఆర్మీ సిబ్బంది సేకరించడం, దాడి సమయంలో సైన్యం అప్రమత్తత విషయాలను వివరిస్తూ వీడియోను రూపొందించారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆపరేషన్ సిందూర్  తీరును.. సైనికుల...