అర్హులైన ఓటర్ల రక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి
. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తప్పిపోకుండా ఉండేందుకు గ్రామ, వార్డు, బూత్ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా తన ఓటరు వివరాలను నమోదు చేయించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. అదనపు...