రేపటి నుంచి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనల మేరకు డివిజన్ ల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డివిజన్ అధ్యక్షులుగా పని చేయాలనుకునే వారితోపాటు ఇప్పటికే డివిజన్ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు తమ బయో డేటా, ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు వెంట తీసుకొని...