డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలి

  . . . రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలి   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నందిపేట్, బతుకమ్మ :   డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు, పేకాట, గుట్కా, ఇసుక, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై సీపీ గురువారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నందిపేట్...