దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గల దస్తగిరి ఆశ్రమంలో దత్త జయంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ప్రత్యేక పూజలు వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ దైవ మార్గంలో ప్రజలు నడవాలని ఆయన అన్నారు. దస్తగిరి ఆశ్రమంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజలను ఇటీవల నిర్వహిారని ఆయన అన్నారు. ఎల్లారెడ్డి మండల ప్రజలకు శుభ పరిణామం అని రానున్న రోజుల్లో దస్తగిరి ఆశ్రమం మరింత అభివృద్ది చెందాలని, దానికి భక్తులతోపాటు ప్రజలు సహాయ...