Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 2:27 pm Posted by : ramakrishna

మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆర్మూర్, బతుకమ్మ:  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.