ప్రజలు సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

టీఎన్జీఓల ఆధ్వర్యలో నవదుర్గమాత ఆలయంలో మహాబోనాలు బోనాలను సమర్పించిన రూరల్ ఎమ్మల్యే, కలెక్టర్, పోలీస్ కమిషనర్   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండేలా చల్లంగా చూడాలని పాత కలెక్టరేట్ శ్రీశ్రీశ్రీ నవ దుర్గమాత అమ్మవారిని కోరుకున్నారు అతిథులు. టిఎన్జీవో ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయంలో ఎంప్లాయిస్  జేఎసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , టీఎన్జీవో...