మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు

  నందిపేట్ , బతుకమ్మ :   భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాత తెలంగాణ జాతిపిత భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదిన సందర్భంగా నందిపేట్ మండలంలోని నందికేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం వివిధ విద్యా సంస్థలలో కేసీఆర్ జన్మదిన...