ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ప్రధాన రహదారి ప్రక్కనగల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు సోమవారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జామీద్ మసీద్ ఉస్మానియా ఈద్గా కమిటీ నేతత్వంలో ఆఫీస్ నసీరుద్దీన్ ఇమామ్ చే ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం జరిగింది. నేల రోజుల పాటు ఉపవాస్య దీక్షలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తేలుపుకున్నారు. వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలని పార్లమెంటులో బిల్లు పెట్టాడాన్ని వ్యతిరేకిస్తూ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్...