భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం

తె. యూ.  వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు నిజామాబాద్, బతుకమ్మ: చరిత్రలో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తె. యూ.  వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు అన్నారు.  తెలంగాణ విశ్వవిద్యాలయంలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  శుక్రవారం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సల ర్ ప్రో. టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్యఎం.యాదగిరి గారి తో కలిసి పరిపాలనా భవనం ముందు జాతీయ నాయకులకు నివాళులర్పించి జాతీయజెండా ను ఆవిష్కరించినారు. అనంతరం  తె. యూ.  వైస్ ఛాన్సల...