సైబర్ నేరాలపై జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్
. . . ఆపరేషన్ క్రాక్ డౌన్ ద్వారా పట్టుబడ్డ నేరస్తులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అక్రమంగా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఒక నెట్‌వర్క్ ను నాలగవ టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసు ల సహాయంతో విజయవంతంగా బట్టబయలు చేశారు....