స్పెషల్ ఆఫీసర్లు విరివిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలి
. . . ఏప్రిల్ 1 నాటికి ఈ-ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు . . . ఏప్రిల్ 2 న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ . . . అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం...