జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

  . . . పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరు తనిఖీ   బాల్కొండ, బతుకమ్మ :   బాల్కొండ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం బాల్కొండ మండల ప్రత్యేక అధికారి, మిషన్ భగీరథ ఈఈ, రాకేష్ ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ స్పెషల్ ఆఫీసర్ తో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో మెనూ ప్రకారం వండిన...