రైతులు, హమాలీలతో ప్రత్యేక సమావేశం
మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్థులో ఛైర్మన్ సౌజన్య సమక్షంలో రైతులు, హమాలీలతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట అమ్మకం సమయంలో హమాలీలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టికి తీసుకుని వచ్చారు. పంట అమ్మకానికి తీసుకుని వచ్చినప్పుడు తూకం తర్వాత మాత్ర ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఎమ్. రాజ్ కుమార్ రైతులతో మాట్లాడుతూ మాత్ర...