ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిల్లల వైద్యుడు విగ్నేష్ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్పెషలిస్ట్ వైద్యులు శ్యాసకోశ నిపుణుడు, జనరల్ ఫిజిషియన్ వైద్యులు శ్రీకాంత్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. వెంకట్, డిపిఓ విశాల సందర్శించి పర్యవేక్షించారు. అలాగే ఈ వైద్య శిబిరంలో 96 మంది పిల్లలకు పిల్లల వైద్యులు,...