రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

  . . . బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని డీఎస్పీ విట్టల్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్‌-ఆలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా పిట్లం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో స్థానిక రాజా రాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అరైవ్‌-ఆలైవ్‌ కార్యక్రమంలో డిఎస్పీ విట్టల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....