పసి పిల్లల మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలపై సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల్లో ప్రమాదకర లక్షణాలను...