పంట రుణాల రెన్యూవల్ లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

బ్యాంకర్లు, వ్యవసాయాధికారులతో కామారెడ్డి కలెక్టర్ ఆవిష్ సాంగ్వాన్ సమీక్ష బతుకమ్మ, కామారెడ్డి : పంట రుణమాఫీ జరిగిన రైతుల వ్యవసాయ ఋణాలు రెన్యువల్ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ తన కార్యాలయ ఛాంబర్ లో బ్యాంకర్లువ్యవసాయ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూజిల్లాలోని అన్ని బ్యాంకులలో ఏ మేర వ్యవసాయ రుణాలు రెన్యువల్ జరిగాయి,ఎంతమంది ఋణాలు రెన్యువల్ కాకుండా ఉన్నాయో అనే విషయాలపై సమీక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్...