స్పెషల్ లోక్ అదాలత్ టిఎస్ సిజే మానస పుత్రిక
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జివిఎన్ భారత లక్ష్మీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్పెషల్ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానస పుత్రిక అని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు.జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఆలోచధార నుండి ఉద్భవించినదే స్పెషల్ లోక్ అదాలత్ అని ఆమె వివరించారు. న్యాయస్తానాలలో పెండింగ్ లో ఉన్న కొన్నాయినైన కేసులను...