ఈ నెల 18న చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్
-కోర్టులలో మొత్తం 1831 చెక్ బౌన్స్ కేసులు -రాజీకి వీలుగా ఉన్నవి 264 -నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ లీగల్,బతుకమ్మ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారమే ద్యేయంగా జులై 18 న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు.వ్యక్తిగత,ఇతర అవసరాల కోసం అప్పు తీసుకున్న వారు,అప్పు ఇచ్చిన వారికి మధ్యన నడుస్తున్న చెక్ బౌన్స్ కేసులను రాజీ బాటలో నడిపించి ఒక...