మెడికల్ షాపులపై డ్రగ్స్ శాఖ ప్రత్యేక తనిఖీలు
. . . నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు . . . లైసెన్స్ రద్దుకూ వెనుకాడమని హెచ్చరిక జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండల కేంద్రంలోని మెడికల్ షాపుల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై జిల్లా డ్రగ్స్ కంట్రోల్ శాఖ దృష్టి సారించింది. జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఒక మెడికల్ షాపును అధికారులు గుర్తించి, సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు....