కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టం, ఆస్థి నష్టం జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క తో కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు వినతి   కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేక నిధులు కేటాయించాలని కామారెడ్డి ఇంచార్జ్ మంత్రి సీతక్క తో కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శనివారం కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ......