డాగ్ బర్త్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి

. నగరంలో కుక్కల బెడద నివారణకు కృషి . ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు . ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వీధి కుక్కల నియంత్రణపై నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ఏబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)లో ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం ద్వారా  వాటి సంఖ్యను తగ్గించడంపై కమిషనర్ దిలీప్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి స్పష్టమైన...