మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి,శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని శ్రామిక మహిళ రాష్ట్ర నాయకులు  పద్మ శ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రామిక మహిళ జిల్లా సదస్సు లో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరైన పద్మశ్రీ మాట్లాడుతూ శ్రామిక మహిళలు పనిచేస్తున్న చాలా రంగాలలో, పని ప్రాంతాలలో, ప్రదేశాలలో...