మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు . . . పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, బతుకమ్మ : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో ఆదివారం అభివృద్ధి, రాజకీయ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఎల్లారెడ్డి...