నగర పాలక సంస్థలో సానిటేషన్ ను చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్

  . . . మురుగు కాలువల్లో ముందస్తుగానే పూడికతీత పనులు   . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 70 లక్షలను వెచ్చిస్తూ మురుగు కాలువల్లో ముందస్తుగానే పూడికతీత పనులు జరిపిస్తున్నామని అన్నారు. ఈ పనుల ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టర్...