మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేసి, వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంప్ర‌దాయ కోర్సులకు పరిమితం కాకుండా వారి జీవ‌నోపాధికి ఉప‌యోగ‌ప‌డే శిక్ష‌ణ ఇవ్వాలని సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌తిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ...