న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి
బార్ అసోసియేషన్అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్ పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు ఆందోళన కొనసాగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు...