ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

  . . . ఇంటర్ ఫలితాల పై సమీక్ష లో ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవి కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్ లలో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల పై ఆయన బుధవారం ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లతో ఇంటర్ విద్య కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన...