ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
అడిషనల్ కలెక్టర్ అంకిత్ బతుకమ్మ మెండోరా: ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయ బృందం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను బోర్డు పరీక్షలకు సిద్ధం చేస్తున్న తరుణంలో ప్రత్యేక ప్రణాళిక రూపందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లో గల సాంఘిక సాంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటగదిని, కూరగాయలను, రైస్, స్టోర్ రూమ్ తదితర వాటిని పరిశీలించారు. అనంతరం పదవ తరగతి,...